Thursday, May 16, 2024

ఆహాలో ఇవాళ్టి నుంచి 16 సినిమాలు స్ట్రీమింగ్..

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తన యూజర్స్ కి బ్లాక్ బాస్టర్ ఎంటర్టైన్ మెంట్ ఇవ్వడానికి ప్లాన్ చేసింది. ఏకంగా ఈ శుక్ర‌వారం త‌న వీక్ష‌కుల‌కు ఊహించ‌ని విధంగా 16 సినిమాలను ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ చేసింది… ఆ సినిమాల జాబితాలో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన బంగారు బుల్లోడు, భైర‌వ ద్వీపంతో పాటుగా, రాజేంద్ర ప్ర‌సాద్ కొబ్బ‌రి బొండాం, రాజేంద్రుడు - గ‌జేంద్రుడు, నాని ఈగ‌, శ్రీకాంత్ వినోదం, రాజశేఖ‌ర్ వేట‌గాడు, అలీ ఘ‌టోత్క‌చుడు, నాగ‌చైత‌న్య యుద్ధం శ‌ర‌ణం, న‌వీన్ చంద్ర అందాల రాక్ష‌సి, నాగ‌శౌర్య ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య‌, వేణు చిరున‌వ్వుతో, అంజ‌లి లీసా ఇలా మొత్తం 16 చిత్రాల‌ను ఆహాలో శుక్ర‌వారం స్ట్రీమింగ్ చేసింది.

ఇది కూడా చదవండి: సుమన్ మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కే!

Advertisement

తాజా వార్తలు

Advertisement