Sunday, May 12, 2024

‘వివేక్ ఒబేరాయ్’ పై కేసు..500చలనా కూడా

మాస్క్ లేకుండా ముంబూ వీధుల్లో చక్కర్లు కొట్టారు బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్. తన శ్రీమతి ఇచ్చిన బైక్ గిఫ్ట్ ని చూసి మురిసిపోయారు బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్. శ్రీమతిని ఎక్కించుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు వారు. దానికి సంబంధించిన వీడియోను వివేక్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పోలీసులు వివేక్ పై కేసు నమోదు చేశారు.   మ‌రో వైపు హెల్మెట్ లేకుండా ప్ర‌యాణించ‌డంపై కూడా మండిప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళ‌డంతో   వివేక్ ఒబేరాయ్‌పై జుహూ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.ఐపీసీ సెక్ష‌న్ 188 క్రింద వివేక్‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు అత‌నికి ఐదు వందల రూపాయ‌లు చ‌లానా కూడా విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement