Monday, April 29, 2024

‘వకీల్ సాబ్’ కోసం డే అండ్ నైట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. వకీల్ సాబ్ పని ముగించేందుకు డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్  థమన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తన ప్రియమైన హార్మోణీ టీమ్ తో రాత్రి సమయంలో కూడా వర్క్ చేస్తున్నట్లుగా ఈ ఫొటోను షేర్ చేసి తెలియజేశారు. టీమ్ మెంబర్స్ అందరం కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుని వర్క్ చేస్తున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. మొత్తానికి వకీల్ సాబ్ కోసం థమన్ కాస్ ఎక్కువ శ్రద్ద పెట్టి వర్క్ చేస్తున్నట్లుగా మాత్రం క్లారిటీ ఇచ్చాడు. పింక్ సినిమా లో పాటలు ఏమీ ఉండవు. కాని పవన్ అభిమానుల కోసం థమన్ తో ఒక మాస్ బీట్ ను ట్యూన్ చేయించినట్లుగా సమాచారం అందుతోంది. పవన్ మరియు శృతి హాసన్ ల కాంబోలో ఆ పాట ఉంటుందని సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement