Tuesday, May 21, 2024

మాల్దీవుల్లో కోలీవుడ్ ప్రేమజంట

మాల్దీవుల్లో విహరిస్తున్నారు కోలీవుడ్ ప్రేమజంట విష్ణు విశాల్..గుత్తా జ్వాల. మాల్ధీవుల్లో బ్యాడ్మింట‌న్ స్టార్ గుత్తా జ్వాలాతో క‌లిసి విష్ణు విశాల్ ఎంజాయ్ చేస్తుండ‌గా, వాటికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ జంట త‌మ ప్రేమ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో పాటు నిశ్చితార్ధం కూడా జ‌రుపుకున్నారు. పెళ్లిపై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తామంటున్నారు. గుత్తా జ్వాల  బ్యాడ్మింట‌న్ అకాడ‌మీని ప్రారంభించ‌గా, దీనికి సంబంధించిన బాధ్య‌త‌ల‌ను ఆమెనే స్వ‌యంగా చూసుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement