Sunday, April 28, 2024

కొంటె చూపుతో..

వైట్ ఫ్రాక్ లో మెరిసిపోయింది హీరోయిన్ మాళవిక మోహనన్. వైట్ కలర్ ఫ్రాక్ లో  కాడమల్లెకు కాళ్లు చేతులు తగిలించినట్టుగా కనిపించే ఈ మేనకను చూస్తే ఎవరికి మాత్రం కాళ్లు చేతులు ఆడతాయి.ఈ బ్యూటీ  తమిళ .. కన్నడ .. హిందీ సినిమాలు చేస్తోంది. అప్పుడప్పుడు ఇలా హీటెక్కించే చూపులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. సోఫాలో ఆమె కూర్చున తీరు సూపర్ హాట్ గా కనిపిస్తోంది. కళ్లతోనే మాయ చేస్తోందీ భామ. రీసెంట్ గా మాస్టర్ చిత్రంలో మెరిసిందీ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement