Sunday, May 19, 2024

ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటుడు

మరో బుల్లితెర నటుడు సూసైడ్ చేసుకున్నాడు.  పెరంబలూరు సమీపం లో శ్రీలంక శరణార్థుల శిబిరానికి చెందిన ఇంద్ర కుమార్‌ అనే యువకుడు వివిధ టీవీ సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.  తన స్నేహితు లతో కలిసి సినిమాకు వెళ్లిన ఇంద్ర కుమార్‌ ఆ తర్వాత తన స్నేహితుడు ఇంటికెళ్ళి ఆ రాత్రంతా ఒంటరిగానే ఉన్నాడు.   ఉదయం చూడగా, ఇంద్ర కుమార్‌ శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement