Saturday, April 27, 2024

‘అక్షర’ ట్రైలర్

అక్షరగా కనిపించనుంది హీరోయిన్ నందితాశ్వేత. ఈ చిత్రానికి దర్శకుడు బి.చిన్ని కృష్ణ.ఈ మూవీ ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.  ఏండ్ల నుండి విద్యారంగంలోకి కార్పొరేట్ సంస్థ‌లు చొర‌బ‌డి విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను ఎలా దోపిడి చేస్తున్నాయి. వాటిపై అక్ష‌ర ఎలాంటి పోరాటం చేసింద‌నే క‌థాంశంతో సినిమా తెర‌కెక్కిన‌ట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. సురేష్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు.అక్ష‌ర ఫిబ్రవరి 26న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ చిత్రంలో సత్య, విష్ణువ‌ర్ధ‌న్‌, మధునందన్‌, షకలకశంకర్‌, శ్రీతేజ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నగేష్‌ బన్నెల్‌, సంగీతం: సురేష్‌ బొబ్బలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement