Tuesday, May 7, 2024

AP : నెల్లూరు జిల్లాలో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో టిడిపి ఛీఫ్‌ చంద్రబాబు ఎన్నికల ప్రచారాలు నిర్వ‌హించ‌నున్నారు. ఆత్మకూరు పరిధిలోని నెల్లూరు పాలెం సెంటర్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం లో జరిగే ర్యాలీ పాల్గొంటారు. అనంత‌రం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్ర‌సంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement