Thursday, May 16, 2024

ఉపాధి పథకం పనిలో మహిళకు గాయాలు..

దెందులూరు, ప్రభ న్యూస్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో మ‌హిళ‌కు గాయాల‌య్యాయి. వివ‌రాలు ఇలా ఉన్నాయి… దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామానికి చెందిన కట్టా నీలిమ చెరువులో పనిచేస్తూ ప్రమాదవ శాత్తు కాలు జారి కింద పడింది. దీంతో చేయి విరిగిపోయింది. దీంతో గ్రామస్తులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement