Wednesday, May 8, 2024

Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్నంలోని స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్ఎం హెచ్పీ డిపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. కన్వేయర్ బెల్టులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంటోంది. అగ్నిమాపక దళాలు అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement