Sunday, April 28, 2024

AP : నామినేష‌న్ల ప్ర‌క్రియ షూరు

కలెక్టరేట్‌లో సోమవారం నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ప్రారంభించారు. ఇవాళ‌ విజయనగరం ఎంపి స్థానానికి వైకాపా అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖ‌లు చేశారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మినామినేషన్ పత్రాలను స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement