Sunday, April 28, 2024

ఉరవకొండ ఎస్ .ఐ గా – టీ పీ వెంకటస్వామి

ఉరవకొండ ,ప్రభ న్యూస్ : ఉరవకొండ ఎస్ ఐ గా టీ పీ వెంకటస్వామి బాధ్యతలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు వజ్రకరూరు ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తన్న ఎస్ ఐ.. టీపీ వెంకటస్వామి ని ఉరవకొండకు బదిలీ చేశారు. పోలీసు స్టేషన్ సిబ్బంది నూతన బాధ్యతలు చేపట్టిన వెంకటస్వామి కి ఘనస్వాగతం పలికారు. వివిధ సమస్యలతో పోలీసు స్టేషన్ కి వచ్చే ప్రజా సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరిస్తానని శక్తి వంచన లేకుండా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానన్నారు. ఉరవకొండ ఎస్ ఐ గా పని చేస్తున్న రమేష్ రెడ్డి అనంతపురం స్పెషల్ బ్రాంచ్ కి బదిలీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement