Saturday, April 27, 2024

ఏపీలో అతిపెద్ద మద్యం స్కాం.. సంచలన విషయం బయటపెట్టనున్న టీడీపీ

ఏపీలో అక్రమ మద్యం, కల్తీసారాకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై విమర్శలు, ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ నేడు కీలక ప్రకటన చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేల కీలక మీడియా సమావేశం చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద మద్యం స్కాంపై సంచలన అంశాలు బయట పెడతామని టీడీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మూడేళ్లలో జరిగిన అధికారిక దోపిడీపై కీలక అంశాలతో వెల్లడిస్తామని ప్రకటించారు. జె బ్రాండ్స్ నుంచి అధిక ధరల వరకు మూడేళ్ల మద్యం అక్రమాలను బయటపెడతామని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement