Wednesday, May 15, 2024

TTD | నవంబర్‌లో తిరుమలలో విశేష పర్వదినాలు..

తిరుమల, ప్రభన్యూస్‌ ప్రతినిధి: నిత్యకళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో నవంబర్‌ నెలలో జరుగు విశేష పర్వదినాలు .. నవంబర్‌ 9 వ తేదిన మతత్రయ ఏకాదశి, 11 న మాస శివరాత్రి, 12 నదీపావళి ఆస్థానం, 13 న కేదారిగౌరీవ్రతం, 14 న తిరుమలనంబి శాత్తుమొర, 15 న భగనీహస్త భోజనం, 16 న మనవాళి మహాముని శాత్తుమొర, 17 న నాగుల చవితి, పెద్దశేషవాహనం, 18 న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణం, 19 న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, స్కంద షష్టి, 22 న యాజ్ఞవల్క్య జయంతి, 23 న ప్రబోధన ఏకాదశి, 24 న, కైశిక ద్వాదశి ఆస్థానం, చక్రతీర్ధముక్కోటి, 26 న కార్తీక పౌర్ణమి, 27 న తిరుమంగై ఆళ్వార్‌ శాత్తుమొర, 28 న తిరుప్పాణాళ్వార్‌ వర్ష తిరునక్షత్రం లాంటి పర్వదినాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement