Monday, April 29, 2024

Shami Swing – ఓట‌మి దిశ‌గా ఇంగ్లాండ్ …81 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు డౌన్

లఖ్‌నవూ: ఇంగ్లండ్ జ‌ట్టు పీక‌లోతు క‌ష్టాల‌లో ప‌డింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు టీమ్‌ఇండియా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 24 ఓవర్లకే వికెట్లు కోల్పోయింది. బెయిర్ స్టో (14), డేవిడ్ మలన్ (16), జో రూట్ (0), బెన్‌స్టోక్స్ (0), బట్లర్‌ (10), మొయిన్ అలీ లు పెవిలియన్‌ బాట పట్టారు. ప్రస్తుతం 24 5.1 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లిష్‌ జట్టు 865 పరుగులతో కొనసాగుతోంది . క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ లు క్రీజ్‌లో ఉన్నారు. , షమి 3 వికెట్లు తీయగా, బుమ్రా2 . కుల్దీప్‌ ఒక వికెట్‌ తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement