Monday, May 13, 2024

AP : నేటి నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కాంగ్రెస్‌… ప్రారంభించనున్న ష‌ర్మిల‌…

ఏపీ కాంగ్రెస్ ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ప్రారంభించనుంది. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించనున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరుతో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారంలో షర్మిల పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల హామీలైన డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఏపీ కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోతున్న గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement