Thursday, May 2, 2024

AP : శ్రీ‌కాకుళం జిల్లాలో బాబు రా క‌దిలిరా

శ్రీ‌కాకుళం జిల్లాలో రా క‌దిలిరా స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భలో ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు పాల్గొన‌నున్నారు. అధికార పార్టీని గద్దె దింపి.. టీడీపీ జెండాను రెపరెపలాడించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రా కదిలిరా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో లోని 80 ఫీట్స్ రోడ్డులో రా కదిలిరా బహిరంగ సభను నిర్వహించనున్నారు.ఇక ఈ సభలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. శ్రీకాకుళం లో నిర్వహించనున్న రా కదిలిరా బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement