Tuesday, April 30, 2024

యువతి పై ప్రియుడు పెట్రోల్ తో దాడి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచర్లలో దారుణం జరిగింది. కొలగాని సుమతి (35) అనే యువతి పై ప్రియుడు పెట్రోల్ తో దాడి చేసాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కావలి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో ఆమెతో పాటు జాజుల రాజా (45) కు గాయాలు కావడంతో ఒంగోలు జీజీహెచ్ కు తరలించారు. ఈ సంఘటనకు కారణం అక్రమ సంబంధమేనని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement