Thursday, May 9, 2024

ప్రకాశం జిల్లాలో ఎదురులేని ఫ్యాన్…

ఒంగోలు – ప్ర‌కాశం జిల్లాలో ఫ్యాన్ కు ఎదురులేద‌ని మ‌రోసారి రుజువైంది.. ఒంగోలు కార్పొరేష‌న్ తో స‌హా 6 మునిసిపాలిటీల‌ను వైసిపి కైవ‌సం చేసుకుంది.. ఒంగోలు కార్పొరేష‌న్ లో 50 స్థానాల‌కు గాను 41 డివిజ‌న్ ల‌లో వైసిపి గెలుచుకుంది.. ఇక గిద్ద‌లూరు, చీమ‌కుర్తి, క‌నిగిరి, చీరాల‌, మార్కాపురం, అద్దంకి మునిసిపాలిటీల‌లో ఏక ప‌క్ష విజ‌యాల‌ను సాధించింది….
విజేత‌ల వివ‌రాలు

ఒంగోలు కార్పొరేషన్ …..
ఒంగోలు(50): వైకాపా 41, తెదేపా 6, జనసేన 1, ఇతరులు 2

గిద్దలూరు నగర పంచాయతీ .
గిద్దలూరులో మొత్తం 20 వార్డుల్లో వైకాపా 16, తెదేపా 3, ఇతరులు 1

చీమకుర్తి నగర పంచాయతీ
చీమకుర్తిలో మొత్తం 20 వార్డుల్లో 18 వైకాపా, 2 తెదేపా

కనిగిరి నగర పంచాయతీ
కనిగిరిలో మొత్తం 20 వార్డుల్లో వైకాపా విజయం

- Advertisement -

మార్కాపురం పురపాలక సంఘం
మార్కాపురంలో 30 వార్డుల్లో వైకాపా 25, తెదేపా 5

చీరాల మున్సిపాలిటీ
చీరాల(30): వైకాపా 16, తెదేపా 1, స్వతంత్రులు 13. గెలిచిన 13 మంది స్వతంత్రుల్లో 10 మంది ఆమంచి వర్గీయులు

అద్దంకి న‌గ‌ర పంచాయ‌తీ
మొత్తం 20 వార్డుల‌కు గాను 18 వార్డుల‌లో వైసిపి విజ‌యం

గిద్ద‌లూరు న‌గ‌ర పంచాయ‌తీ..
మొత్తం 20 వార్డుల‌కు గాను 17 వార్డుల‌లో వైసిపి విజ‌యం

Advertisement

తాజా వార్తలు

Advertisement