Monday, April 29, 2024

వశిష్టలో నూతన సంవత్సర వేడుకలు

నెల్లూరు జిల్లా కోవూరులోని వశిష్ట ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో శుక్రవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ కరస్పాండెంట్ కోడూరు రాధికా రెడ్డి కేక్ కట్ చేసి విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ ని బెలూన్లతో అలంకరించారు. ప్రతి ఏడాది లాగే శనివారం న్యూ ఇయర్ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మదన్ మోహన్, జనార్ధన్, ప్రవీణ, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement