Tuesday, April 30, 2024

AP | మెడికల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

బెజవాడలోని మెడికల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్లతో సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిన‌ట్టు స‌మాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు. ఎంతమేర నష్టం వాటిల్లిందో రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement