Sunday, May 12, 2024

LIVE from Uddanam – వైఎస్ఆర్ సుజలధార ఉద్ధానం ప్రాజెక్ట్ ను ప్రారంభించిన సిఎం జగన్

Inauguration of Dr. YSR Sujaladhara Uddanam Project – Unveiling of Plaque and Switch ON Pump Sets

YouTube video

శ్రీకాకుళం, జిల్లా కంచిలి మండలం, ముఖరం పురం గ్రామంలో వై.ఎస్.ఆర్ సుజలధారా సురక్షిత త్రాగునీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. అతనికి ఘనంగా స్వాగతం పలికారు జిల్లా యంత్రాంగం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు . అనంతరం కంచిలి మండలం, ముఖరం పురం గ్రామంలో వై.ఎస్.ఆర్ సుజలధారా సురక్షిత త్రాగునీటి ప్రాజెక్టు ప్రారంభించారు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement