Saturday, April 27, 2024

List released – ఎపిలో అసెంబ్లీ కి పోటీ చేసే బిజెపి అభ్యర్థులు వీరే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది.

ఎచ్చెర్ల-ఎన్ ఈశ్వర రావు

విశాఖ నార్త్-విష్ణు కుమార్ రాజు

అరకు లోయ-పంగి రాజారావు

అనపర్తి-ఎం.శివకృష్ణం రాజు

- Advertisement -

కైకలూరు- కామినేని శ్రీనివాసరావు

విజయవాడ వెస్ట్-సుజనాచౌదరి

బద్వేల్-బొజ్జా రోశన్న

జమ్మల మడుగు- ఆదినారాయణ రెడ్డి

ఆదోని- పీవీ పార్ధ సారధి

ధర్మవరం- వై సత్యకుమార్

Advertisement

తాజా వార్తలు

Advertisement