Thursday, April 25, 2024

SRH vs MI : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్

హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో ఇవాళ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ చేయ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement