Friday, May 3, 2024

26న ఓర్వ‌క‌ల్లు ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించ‌నున్న జ‌గ‌న్..

కర్నూలు : జిల్లాలోని ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసుల‌ను ఈ నెల 26న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించ‌నున్నారు.. అదే రోజున ఎయిర్ పోర్ట్ ను ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు జ‌గ‌న్.. ఇక ఈ ఎయిర్ పోర్ట్ నుంచి ఈ నెల 28 నుంచి రెగ్యుల‌ర్ విమాన స‌ర్వీస్ లు ప్రారంభం కానున్నాయి.. తొలిద‌శ‌లో బెంగుళూరు, చెన్నై, విశాఖ‌ప‌ట్నానికి విమాన స‌ర్వీస్ లు ఇక్క‌డి నుంచి న‌డ‌ప‌నున్నారు…అలాగే ఆన్ లైన్ టిక్కెట్ అమ్మ‌కాల‌ను కూడా ఇప్ప‌టికే ఆయా విమాన సంస్థ‌లు ప్రారంభించాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement