Friday, April 26, 2024

Breaking: విజయవాడలో డ్రగ్స్ మాఫియా రెక్కి

విజయవాడలో డ్రగ్స్ మాఫియా రెక్కీ నిర్వహించింది. విజయవాడ నుంచి డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ పట్టుబడ్డాడు. అయితే పట్టుబడింది అరుణాచలం పాత్రధారి మాత్రమే. వ్యవహారమంతా చెన్నై డ్రగ్స్ మాఫియా నడిపించింది. మాఫియా ముఠాలోని సభ్యుల కోసం విజయవాడ పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement