వరంగల్ చౌరస్తాలోని బజాజ్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్నఫైర్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Fire: బజాజ్ ఫైనాన్స్ లో షార్ట్ సర్క్యూట్

Previous articleశ్రీ షిరిడి సాయినాధుని మధ్యాహ్నహారతి…
Next articleBreaking: విజయవాడలో డ్రగ్స్ మాఫియా రెక్కి
Advertisement
తాజా వార్తలు
Advertisement