Sunday, May 5, 2024

నేడు టీడీపీలో చేరనున్న కన్నా

ఏపీ మాజీ మంత్రి, గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement