Sunday, April 28, 2024

AP: జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు …టిడిపి, జనసేన అభ్యర్ధుల జాబితా ఇదే

తాడేపల్లి – జనసేన-టీడీపీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. తాడేపల్లిలో నేడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. తొలి విడతగా 94టీడీపీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించగా, అయిదు స్థానాలకు జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

టీడీపీ జాబితా
ఆముదావలస – కూన రవికుమార్
ఇచ్ఛాపురం – బెందాలం అశోక్
టెక్కలి – అచ్చెన్నాయుడు
రాజాం – కొండ్రు మురళీమోహన్
అరకు – దొన్ను దొర
సాలూరు – గుమ్మడి సంధ్యా రాణి
అనకాపల్లి – పీలా గోవింద్
నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు
విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ బాబు
విశాఖ వెస్ట్ – గణ బాబు
కొత్తపేట – బండారు సత్యానందరావు
మండపేట – జోగేశ్వర రావు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
పెద్దాపురం – చిన రాజప్ప
తుని – యనమల దివ్య
అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఆచంట – పితాని సత్యనారాయణ
తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ
ఉండి – మంతెన రామరాజు
చింతలపూడి – సొంగా రోషన్
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
గుడివాడ – వెనిగండ్ల రాము
మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య
తిరువూరు – కోలికపూడి శ్రీనివాస్
నందిగామ – తంగిరాల సౌమ్య
విజయవాడ సెంట్రల్ – బోండా ఉమామహేశ్వర రావు
విజయవాడ ఈస్ట్ – గద్దె రామ్మోహన్
మంగళగిరి – నారా లోకేష్
పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
ప్రత్తిపాడు – బి.రామాంజనేయులు
తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ
రేపల్లె – అనగాని సత్యప్రసాద్
వేమూరు – నక్కా ఆనంద్ బాబు
అద్దంకి – గొట్టిపాటి రవికుమార్
పర్చూరు – ఏలూరి సాంబశివ రావు
కనిగిరి – ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కొండెపి – డోలా బాల వీరాంజనేయులు
ఒంగోలు – దామచర్ల జనార్దన్
ఎర్రగొండపాలెం – ఎరిక్సన్ బాబు
మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రామనారాయణ రెడ్డి
గూడూరు – పాశం సునీల్
కుప్పం – నారా చంద్రబాబు నాయుడు
నగరి – గాలి భాను ప్రకాష్
పలమనేరు – అమర్నాథ రెడ్డి
హిందూపురం – బాలకృష్ణ
తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
రాప్తాడు – పరిటాల సునీత
ఉరవకొండ – పయ్యావుల కేశవ్
కడప – రెడ్డప్పగారి మాధవి
పులివెందుల – బీటెక్ రవి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
కర్నూలు – టీజీ భరత్
నంద్యాల – NMD ఫరూక్
పాణ్యం – గౌరు చరితా రెడ్డి
పత్తికొండ – కేఈ శ్యాం
ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియమండపేట- జోగేశ్వరరావు
జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
అనపర్తి – నల్లమల్లి రామకృష్ణారెడ్డి
ఆముదాలవలస – కూన రవికుమార్
నెల్లిమర్ల – లోకం మాధవి
బొబ్బిలి – బేబి నాయన
గజపతినగరం- కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం- అదితి గజపతిరాజు
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
కొత్తపేట – బండారు సత్యనానందరావు
ఆచంట- పితాని సత్యనారాయణ
పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
ఏలూరు – బడేటి రాధాకృష్ణ
కురుపాం – జగదీశ్వరి
నూజివీడు – పార్థసారథి
కుప్పం- చంద్రబాబు నాయుడు

జనసేన అభ్యర్ధులు …
తెనాలి – నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ

Advertisement

తాజా వార్తలు

Advertisement