Sunday, May 19, 2024

Breaking: గుంటూరు ఆటోన‌గ‌ర్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు

ఏపీలోని గుంటూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్ ఫేజ్ 1లోని పాత వాహనాల దుకాణంలో మంటలు చెల‌రేగాయి. దీంతో స్క్రాప్ మొత్తం త‌గ‌ల‌బ‌డుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement