Monday, April 29, 2024

Flash .. Flash‌ … ఘాట్ రోడ్డులో రెండు బ‌స్సులు ఢీ… ప‌ది మందికి గాయాలు

రెండు బ‌స్సులు ఢీకొన‌డంతో పది మంది వ‌ర‌కు స్వ‌ల్ప గాయాలైన సంఘ‌ట‌న పుట్టిప‌ర్తి వ‌ద్ద చోటుచేసుకుంది. పుట్టపర్తి డిపోకు చెందిన బస్సులు వెంగళమ్మచెరువు ఘాట్ రోడ్డులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా.. రెండు బ‌స్సుల్లో ప్ర‌యాణిస్తున్న‌ పదిమంది వరకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని, ప్ర‌మాదంపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement