Sunday, April 28, 2024

Kadapa: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని నాలుగవ అంతస్తు పైనుంచి దూకి కొద్దిసేపటి క్రితం ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. దీంతో గాయాల పాలైన విద్యార్థినిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలింపు తరలించగా… మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement