Monday, May 6, 2024

మాజీ డ్రైవ‌ర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్ర‌భుత్వ‌ ఉద్యోగం..

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆమెకు జూనియర్ అసిస్టెంట్‌గా అవకాశం కల్పిస్తూ కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లా నియామకపత్రాన్ని అపర్ణకు అందజేశారు. ఆమె ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతరావును కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement