Wednesday, May 15, 2024

కాకినాడలో భారీ వర్షం..

కాకినాడ ప‌ట్ట‌ణంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా 48 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలో ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement