Sunday, May 12, 2024

టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి


తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నటి దివ్యవాణి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇంత వరకూ తనకు సహకరించిన టీడీపీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అయితే, మహానాడుకు ఆమెను ఆహ్వానించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement