Saturday, December 7, 2024

గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్ష

గ్రామ, వార్డు సచివాలయాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై చర్చించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన పలు అంశాలపై సమీక్షలో జగన్ సమీక్షించనున్నారు. ప్రజలకు అవసరమైన పనులు ఎక్కువ శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement