Tuesday, May 14, 2024

సీఎం కడప జిల్లా పర్యటన రద్దు..

కడప, ప్రభ న్యూస్‌ : ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి జిల్లా పర్యటన అనివార్య కారణాల వల్ల రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్‌ వి.విజయ్‌ రామరాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారిక సమాచారం అందినట్లు జిల్లా కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలియజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement