Monday, May 13, 2024

ప్రతాప్ సి రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం జగన్

అపోలో ఆస్పత్రుల ఛైర్మన్‌ ప్రతాప్‌ సి. రెడ్డికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘వైద్యరంగంలో ఆధునిక భారత ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా పరిగణించబడుతున్న ప్రతాప్‌ సి. రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు’ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement