Wednesday, May 8, 2024

Breaking: కేబినెట్ మార్పు ఎన్నికల కోసం కాదు : కొడాలి నాని

కేబినెట్ మార్పు ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయం కాదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారన్నారు. కేబినెట్ అవినీతిమయమైందని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. 2019లోనే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. 80శాతం మార్పులుంటాయని గతంలోనే చెప్పారన్నారు. ఆశావహులు ఎక్కువ మందే ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement