Sunday, October 13, 2024

Breaking : టిడిపి కార్య‌క‌ర్త‌లు ప్ర‌యాణిస్తున్న కారుకి యాక్సిడెంట్

దెందులూరు నుంచి రాజమండ్రి మహానాడుకు వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారుప్రమాదానికి గురయింది.ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి బైపాస్ రోడ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో టీడిపీ కార్యకర్తలూ స్వ‌ల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడ్డవారిని108 అంబులెన్స్ లో తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement