Thursday, May 16, 2024

Breaking: ప్రారంభమైన మంత్రుల ప్రమాణ స్వీకారం : అంబటి ప్రమాణం

నూతనంగా ఎన్నికైన మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొదటగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement