Sunday, May 12, 2024

AP TET 2024 | ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల..

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2024 పరీక్షకు సంభందించిన ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్ అయ్యింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ లో సబ్జె్క్టులవారీగా ఫైనల్ ఆన్సర్ కీ, స్కోరు కార్డు వివరాలను తెలుసుకోవచ్చు. అభ్యర్థులు అదే వెబ్ సైట్ హోంపేజీలో కనిపించే AP TET Feb-2024 Results ఆప్షన్ పై క్లిక్ చేసి లాగిన్ వివరాలు ఎంటర్ చేస్తే మీ టెట్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement