Monday, April 29, 2024

AP: అల్పపీడనం ఎఫెక్ట్.. అనంత‌లో భారీ వ‌ర్షాలు

అనంతపురం : అనంతపురం జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా గడిచిన నాలుగు రోజులనుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కదిరి, పుట్టపర్తి , పెనుకొండ, మడకశిర, ధర్మవరం నియోజకవర్గాల్లో కురుస్తున్న వర్షాలతో సామాన్య జనం ఇబ్బంది ప‌డుతున్నారు. ఉద‌యం నుంచి రాత్రి వరకు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. జిల్లాలో 63 మండలాలు ఉండగా 30 మండలాల్లో వర్షపాతం న‌మోదైన‌ట్టు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement