Wednesday, May 8, 2024

Sharmila: మూడు జిల్లాలో షర్మిల పర్యటన

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న షర్మిల పార్టీ నేతలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement