Monday, May 20, 2024

!! గణనాయకాష్టకమ్‌!!

(సర్వకార్యసిద్ధికి) ఏకదంతం మహాకాయం – తప్తకాంచనసన్నిభమ్‌ లంబోదరం విశాలాక్షం – వందేహం గణనాయకమ్‌. చిత్రరత్నవిచిత్రాంగం – చిత్రమాలావిభూషితమ్‌ కామరూపధరం దేవం – వందేహం గణనాయకమ్‌. గజవక్త్రం సురశ్రేష్ఠం – కర్ణచామరభూషితమ్‌ పాశాంకుశధరం దేవం – వందేహం గణనాయకమ్‌ మూషకోత్తమ మారుహ్య – దేవాసురమహాహవే యోద్దుకామం మహావీర్యం – వందేహం గణనాయకమ్‌. యక్షకిన్నరగంధర్వ సిద్ద విద్యాధరై స్సదా స్తూయమానం మహాబాహుం – వందేహం గణనాయకమ్‌. అంబికాహృదయానందం – మాతృభి: పరివేష్టితమ్‌. భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్‌. సర్వవిఘ్నహరం దేవం – సర్వవిఘ్నవివర్జితమ్‌ సర్వసిద్ధిప్రదాతారం – వందేహం గణనాయకమ్‌. గణాష్టక మిదం పుణ్యం – య: పఠేతృతతం నర: సిద్ధంతి సర్వకార్యాణి – విద్యావాన్‌ ధనవాన్‌ భవేత్‌. ఇతి శ్రీ గణనాయకష్టకమ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement