Sunday, May 5, 2024

Awards: ఆంధ్రప్రభ ఎడిటర్లు వైఎస్సార్​ శర్మ, దిన్ష్ షా బాబులకు జీవన సాఫల్య పురస్కారాలు ….

ఆంధ్రప్రభ ఎడిటర్లు వైఎస్సార్​ శర్మ, దిన్ష్ షా బాబును అవార్డులు వరించాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారికి జీవన సాఫల్య అవార్డులను ప్రకటించింది.

ఈ మేరకు సోమవారం ఘనంగా సత్కరించింది. దీంతో ఆంధ్రప్రభ కుటుంబ సభ్యులు, జర్నలిస్టు సర్కిళ్లలో సంతోషం వ్యక్తం అవుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement