Sunday, April 28, 2024

Thamanna : వ‌య‌స్సు 40 పైనే… అయినా వ‌న్నె త‌గ్గ‌ని అందాలు

త‌మ‌న్న బాటియా…సిని ప్ర‌పంచంలోకి వ‌చ్చి దాదాపు 20 ఏళ్లు కావ‌స్తుంది… బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో అడుగుపెట్టి టాప్ హీరోయిన్ గా ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న‌ది.. ద‌క్షిణాది అన్ని భాష‌ల‌లో న‌టించిన ఈ సుంద‌రి వ‌య‌స్సు ఎప్పుడో 40 ప్ల‌స్ లోకి వ‌చ్చేసింది.. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం గ్లామ‌ర్ త‌గ్గ‌లేదు.

రోజు రోజుకి ఆమె అందం పెరుగుతుందే త‌ప్ప త‌ర‌గ‌డం లేదు.. దీపావళి రోజు ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె ఫోటోచూస్తే ప‌ద‌హ‌రేళ్ల ప‌డుచేమో అనిపిస్తున్న‌ది.. గామ‌ర్ పాత్ర‌ల‌కు సై అంటున్న త‌మ‌న్నాకు చేతినిండా మూవీలున్నా … ఫోటో షూట్ ల‌తో మాత్రం యూత్ ను క‌ట్టిప‌డేస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement