Sunday, May 5, 2024

TS : యాద‌గిరిశుని క‌ల్యాణ వైభోగం…

యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభోవోపేతంగా నిర్వ‌హిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కళ్యాణ మహోత్సవం పూర్తైంది. ఆలయ మాడ వీధిలోని ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు అర్చకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement