Thursday, April 25, 2024

వ‌రంగ‌ల్ మేయర్ గుండు సుధారాణికి కరోనా పాజిటివ్

కార్పొరేషన్ : వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణికి కోవిడ్ పాజిటివ్ సోకింది. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, హోమ్ ఐ సోలేషన్ లో ఉంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండి ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల‌ని ఆమె కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement