Sunday, May 19, 2024

Breaking: హన్మకొండలో ఎన్ఐఏ సోదాలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేస్తున్నారు. మహిళా సామాజిక కార్యకర్త అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement